అనుష్క ప్రభాస్ వెండి తెరపై హిట్ ఫెయిర్. సినిమాల్లో వీరి జంట చూడముచ్చటగా ఉంటుంది. వెండితెర పరిచయం వీరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమని సినీజనాలంతా భావిస్తారు. మరికొందరు వీరు ప్రేమలో ఉన్నారంటారు. ఇలా వస్తున్న గాసిప్స్‌పై స్పందించిన ప్రభాస్, అనుష్కలు మాత్రం తమ మధ్య ప్రేమ లేదంటూ చెబుతుంటారు. వీరిద్దరూ ప్రేమికులు కాకపోయినా.. వీరిద్దరిలో ఒక్కరికైనా ఇప్పటికీ పెళ్లి కాలేదు. అందుకు కారణమేంటి..?
see also:రకుల్ ప్రీత్ సింగ్ అసిస్టెంట్ ఏం చేశాడో తెలుసా..షాక్
బాహుబలి చిత్రం తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్‌తో ఇప్పటికే ఇంట్లో వారు గొడవలు పడుతున్నారట. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్..? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండటంతో సాహో చిత్రం తరువాత చేసుకుంటానంటూ ఇంట్లో వాళ్లకు ప్రభాస్ మాట ఇచ్చినట్టు సమాచారం. ఏదేమైనా ప్రభాస్ పెళ్లిపై కృష్ణం రాజు ఒకింత ఆలోచనలో పడ్డట్టు సమాచారం.
see also:పవన్‌పై అల్లు అర్జున్ సంచలన కామెంట్..!
అయితే, ఓ వైపు అనుష్క కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రభాస్, అనుష్కలు గాఢంగా ప్రేమలో మునిగి తేలుతున్నారని, ఆ క్రమంలోనూ ఇద్దరూ కూడా పెళ్లి విషయంలో జాప్యం చేస్తున్నారనే వార్తలు కూడా వినవస్తున్నాయి. ప్రభాస్ అనుష్కను ప్రేమిస్తున్నాడు కాబట్టే.. ఇతర ఏ పెళ్లి సంబంధాన్ని ప్రభాస్ అంగీకరించడం లేదన్నది చిత్రపురి కాలనీ వాసుల వాదన.
see also:యాంకర్ సుమకు తప్పిన ప్రమాదం..!