Home / ANDHRAPRADESH / టీడీపీ ఎంపీ పాత్ర‌పై సీబీఐ విచార‌ణ‌…బాబు పాత్ర‌పై అనుమానాలు

టీడీపీ ఎంపీ పాత్ర‌పై సీబీఐ విచార‌ణ‌…బాబు పాత్ర‌పై అనుమానాలు

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌హా తెలుగుదేశం పార్టీ నేత‌లు అవాక్కయ్యే వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ ఎంపీపై పాత్ర‌పై సీబీఐ విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అంతేకాకుండా…ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌పైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందులో భాగంగా జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

చంద్రబాబు మల్లేశాడు ..ప్లీజ్ నవ్వద్దు ..!

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేర‌కు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలపై టీడీపీ నేతలు మాట్లాడుతున్న తీరు చిత్రంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. గతంలో టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు మంత్రిగా పనిచేసిన శాఖకు సంబంధించి ఎయిర్‌ ఏషియా సంస్థలో స్కాంపై సీబీఐ ఎంక్వైరీ జరుగుతోందన్నారు.  ఎయిర్‌ ఏషియా స్కాంను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు కొత్త డ్రామాలు ఆడుతున్నారని రాజీనామా చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తగా రాజీనామాల అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారన్నారు. చంద్రబాబును వాడుకుంటే మన పనులు అవుతాయని సంస్థ సీఈఓ మాట్లాడిన వీడియో టేపులు నేషనల్‌ మీడియాలో ప్రసారం అవుతున్నాయన్నారు.

బాబు క‌ళ్ల‌ల్లో ఆనందం కోసం..రాహుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఇటు సీబీఐ ఎంక్వైరీని, అటు బాబు బాగోతాన్ని  ప్రజలకు తెలియకుండా ఉండేందుకు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాజీనామాల అంశం మాట్లాడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు కుట్ర రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని…వైసీపీ ఎంపీల చిత్త‌శుద్ధి విష‌యంలో ప్ర‌జ‌ల‌కు పూర్తి స్ప‌స్ట‌త లేద‌న్నారు.

ఏపీలో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat