Home / ANDHRAPRADESH / దళితులపై నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..!

దళితులపై నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఈసారి ఆయన ఉన్నదీ ఉన్నట్లు మాట్లాడి కాదు ఏకంగా దళితులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు .

ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా

ఇటీవల జరిగిన టీడీపీ పార్టీ మహానాడు లో ఎస్సీ ,ఎస్టీ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.తమపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ..తమను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అనంతపురం జిల్లాలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెన్నా ఓబులేసు నాయకత్వంలో ఎస్సీ కి చెందిన నేతలు ,ప్రజలు భారీగా ర్యాలీ నిర్వహించి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దిష్టి బొమ్మను తగులబెట్టారు .

అపోలో ఆస్పత్రిలో చేరిన వైసీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి..!

దీనిపై తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నా శవయాత్ర చేశారు .నాకు వ్యతిరేకంగా అంతమంది కొడుకులున్నారని నాకు తెలియదు .ఈ జిల్లాలో నాకు ఇంతమంది కొడుకులా ..నేను ఎప్పుడు ఇంతమందిని కన్నాను నాకే తెలియదు అని ఆయన అన్నారు అని వార్తలు వస్తున్నాయి ..

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat