Home / SLIDER / మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం..!

మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు పురష్కరించుకొని 10వ వార్డ్ లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబి రాన్ని 10వార్డ్ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి 8వ వార్డ్ కౌన్సిలర్ నర్సింలు, టు టౌన్ సిఐ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో trsv రాష్ట్ర కార్యదర్శి చెపూరి శేఖర్ గౌడ్, ఇరిగేషన్ ఎఈ అవార్డుగ్రహీత ఖాజా, అడగట్ల శేఖర్, పొడిశెట్టి శ్రీకాంత్, వార్డ్ అధ్యక్షుడు రాజేష్ తదితరులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్నీ MVR శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.

అనంతరం మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని .తాను అనునిత్యం రోజుకు 18 గంటలు ప్రజలకోసం పని చేస్తున్నాడని తన బాటలో సిద్దిపేట లో సమాజసేవ కార్యక్రమంలో పాల్గొంటే ముఖ్యమని అన్నారు. MVR సేన హెల్పింగ్ హ్యాండ్స్ ప్రారంభించి అందులో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంత్రి హరీష్ రావు స్పూర్తితో ముందుకు వెళ్తూ ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకు వెళ్తూ ప్రజలకోసం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.

మంత్రి హరీష్ రావు గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కల కాలం చల్లగా జీవించాలని ఆ భగవతుణ్ణి ప్రార్ధించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి (mvr).8వ వార్డు కౌన్సిలర్ బండారి నర్సయ్య గారు ,అడ్డగట్ల శేఖర్ గారు ,సి. ఐ .ఆంజనేయులు గారు, మోహన్ లాల్ గారు ,పోశెట్టి శ్రీకాంత్ గారు ,జెట్టి రాజేష్ గారు ,అడ్డగట్ల అంజి గారు మరియు యువత చెంది రెడ్డి అంజి రెడ్డి ,చేపూరి శేఖర్ గౌడ్ ,జక్కుల చైతన్య, బోనాల నర్సింలు ,హమ్ము ,కండల్ శేఖర్, కర్రోళ సతీష్ ,విజయ్ గౌడ్ ,కర్రోల్ల ప్రశాంత్ ,మల్లికార్జున్ , సురేష్, దుర్గ ప్రసాద్ ,రాజేందర్ ,చేపూరి మహేష్ ,దొంతి శ్రీకాంత్ మరియు పెట్రోల్ బ్యాంకు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat