ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫోన్ మాట్లాడుతూ వార్తలోకి ఎక్కారు అంటూ బాబు ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ పత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది .ఈ వార్త కథనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటివల కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కర్నూలు జిల్లాకు
చెందిన ఏఈ ఇంటికి ఫోన్ చేశారు.
పవన్ గురించి సందీప్ రెడ్డి షాకింగ్ ట్వీట్ ..!
అయితే ఆ ఫోన్ కాల్ ను ఏఈ లిఫ్ట్ చేయలేదు.అతని కుమార్తె లిఫ్ట్ చేశారు.వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడ్ని ..మీనాన్న గారికి ఫోన్ ఇస్తారా అని అన్నారు .తన తండ్రిని లేపి మరి ఫోన్ ఇచ్చింది ఆమె .
ఏపీలో భారీ వర్షం..పిడుగులు పడే అవకాశం..!
వెంటనే ఆయన జిల్లా కేంద్రంలో ప్రధాన చెరువుకు గండి పడింది.దాని పనులు చూడాలని ఆదేశించారు అంట .వెంటనే సదరు అధికారి సిబ్బందిని తీసుకొని వెళ్లి గండి పడిన చెరువును బాగుచేయించారు అని వార్త ను ప్రచురించింది .అయితే నిత్యం బాబుకు భజన చేసే పత్రికలలో ఒకటైన ఆ పత్రిక ప్రచురించిన ఈ వార్తలో ఎంతవరకు నిజముందో కర్నూలు జిల్లా ప్రజలకే తెలుసు కదా .