పదిమందికి మంచి చేసేవాడివి నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది ఉంటారు అనే మాటలను అక్షర సత్యం చేసింది ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం మా దరువు వెబ్ సైట్. పురుడు పోసుకున్న అనతి కాలంలోనే దరువు సైట్ కు విశేష ఆదరణ లభించింది. వెబ్ సైట్ స్థాపించిన కొద్ది రోజుల్లోపై కోట్లాది మంది మెప్పు పొందింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు నిస్పక్షపాత సమాచారాన్ని అందిస్తూ వస్తోంది.
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మంచి కార్య్రమాలు చేసినపుడు అభినందించ డంలో..తప్పులు చేసినప్పుడు ఎత్తిచూపుతూ ..పరిష్కార మార్గాలను చూపిస్తూ..దృష్టికి తీసుకుపోవడంలో ముందు నిలిచింది దరువు. ప్రతిపక్షాలను మేల్కొలుపుతూ .. అధికార పక్ష బాధ్యతలను గుర్తు చేయడంలోనూ దరువు వెనుకాడలేదు. అత్యంత తక్కువ కాలంలోనే అత్యధిక లైక్స్ సాధించి వెబ్ మీడియాలో సంచలం సృష్టించింది దరువు.కామ్.
ఇంగ్లీష్, తెలుగు భాషల్లో సవివరంగా సమగ్రంగా సమాచారాన్ని అందిస్తోంది.రాజకీయాలు, సినిమాలు, బిజినెస్, లైఫ్ స్టైల్, జాతీయ అంతర్జాతీయ సమాచారాల్ని వేగంగా స్పష్టంగా బ్రౌజర్ల ముందు ఉంచుతోంది.దరువు వెబ్ సైట్ స్థాపించి నేటికి 50రోజులు పూర్తవుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది వెబ్ సైట్లు ఉండగా ఆ పోటీని తట్టుకుని దరువు స్థాపించిన 50 రోజులకే దరువు ఆలిండియా ర్యాంకు 3వేలకు చేరుకుంది.. గ్లోబల్ ర్యాంకింగ్ లో కూడా దరువుకు మంచి ర్యాంక్ వచ్చింది.రెండు వసంతాలను పూర్తిచేసుకొని దిగ్విజయంగా మూడో వసంతంలోకి అడుగుపెట్టిన ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ దినం దినం అందరికీ చెరువై అందరి మన్నలను పొందింది..
ఈ క్రమంలో ప్రతి రోజు దరువు సైట్ ను వీక్షించేవారు సంఖ్య -2,00,000..యూట్యూబ్ లో చూసేవారు సంఖ్య -2,00,000…డైలీ హాంట్ లో చూసేవారు సంఖ్య -3,00,000..ఫేస్బూక్ లో చూసేవారు సంఖ్య -1,00,000..ప్రతిరోజు వీక్షించేవారి సంఖ్య మొత్తం-8-10లక్షల వరకుచేరుకుంది..ఇప్పటివరకు దరువు సైట్ ను వీక్షించినవారు సంఖ్య -10,05,16,252 కాగ ..దరువు ఫేస్బుక్ లైక్స్-1,35,000..దరువు ఫేస్బుక్ ఫాలోవర్స్-1,39,000.. దరువు యూట్యూబ్ యూజర్స్ -1,82,000..ఇప్పటివరకు దరువు యూట్యూబ్ వీక్షకులు -15,68,13,133 ను నమోదు చేసింది..
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై వైరల్ న్యూస్..!!
ఇలాప్రతిరోజూ కొత్త అంశాలను వార్తలు, విశ్లేషణల రూపములో అందిస్తూ, అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజాదరణ పొందుతునే వుండాలని కోరుకుంటున్నాము. రెండో వసంతం నుండి మూడో వసంతంలో అడుగు పెడుతున్న మా “దరువు.కామ్”ని విశేషంగా ఆదరిస్తోన్న నెటిజన్లకు, మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న కోట్లాదిమంది మిత్రులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.