స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా . ఈ మూవీ మే 4వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ -శేఖర్,నిర్మాత: లగడపాటి శిరీషా శ్రీధర్,రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ వహించారు.అయితే నా పేరు సూర్య క్లోజింగ్ కలెక్షన్స్ ఈవిధంగా ఉన్నాయి.
ఏరియా షేర్స్ (కోట్లలో)
నిజాం 12.60
సీడెడ్ 6.80
నెల్లూరు 1.64
కృష్ణ 2.65
గుంటూరు 3.90
వైజాగ్ 5.30
ఈస్ట్ గోదావరి 3.70
వెస్ట్ గోదావరి 2.85
ఏపీ అండ్ టీఎస్ కలిపి 39.44
రెస్ట్ ఆఫ్ ఇండియా 6.60
ఓవర్సీస్ 4.10
వరల్డ్ వైడ్ సూర్య క్లోజింగ్ కలెక్షన్స్: 50.14