ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ 2019 ఎన్నికలు దగ్గరపడడంతో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం ప్రకటించిందని వైసీపీ నేతలు, యువకులు అంటున్నారు. అది కుడ 2000 ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని…ఇప్పుడు ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని అనుకోవడం ఏమటని వారు అంటున్నారు.
see also..ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్..!
అంతేకాదు అప్పుడు అందరికి ఇస్తామని చెప్పి…ఇప్పుడు 10లక్షల మందికి కటాఫ్ గా ఇవ్వడం ఏమిటని యువకులతోపాటు రాజకీయ నేతలు అంటున్నారు. అంటే అధికారంలో రావడం కోసం అమలు చేయలేని 600 అపద్దపు హామీలి ఇచ్చి…అవి నేరవర్చక..ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ఈ నిరుద్యోగ భృతి ప్రకటన అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మరోపక్క నిరుద్యోగ భృతి కారణంగా రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.1200 కోట్ల భారం పడుతుందని ,2018-19 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. అంటే ఒక సంవత్సరం నిరుద్యోగ భృతి ఇస్తునట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి అయ్యిందో అందరికి తెలుసు..భారీ మెజార్టీతో వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్పీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డిని గెలిపించారు పట్టభద్రులు.. 2019లో కూడ అదే గెలుపును వైసీపీ వైపు రాకుండా ఈ వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటన అని తెలుస్తుంది.
see also.ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?