టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏదోక పోస్టుతో తన అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటారన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె ఒక పోస్టు పెట్టారు .ఈ క్రమంలో ఒక హార్ట్ ..ఒక ఆత్మ..మీకోసం నేను ప్రాణాలు ఇస్తాను ..అంతే కాకుండా మీకోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను అని ఒక తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత అంటూ అకీరా ,అధ్యలతో ఉన్న ఫోటో పెట్టి పోస్టు చేశారు .ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది …
