Home / MOVIES / ఎన్టీఆర్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ఎన్టీఆర్ బయోపిక్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ పై డైరెక్టర్ ఎవరన్న దానిపై కొన్ని రోజులనుండి రకరకాల పేర్లు వినిపించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయంపై హిరో బాలకృష్ణ స్పందించారు.డైరెక్టర్ ఎవ్వరనేది అధికారికంగా తెలిపారు..ఈ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.బాలకృష్ణ హీరోగా, నిర్మాతగానూ వ్యవహరిస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌.. రెండు నెలల క్రితం ప్రారంభం కావడం, దర్శకుడు తేజా అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాలకృష్ణే దర్వకత్వ బాధ్యతలు చేపట్టాలని డిసైడ్‌ అయ్యారు. అనేక చర్చోపచర్చల తర్వాత చివరికి క్రిష్‌ను దర్శకుడిగా ఖరారు చేశారు బాలయ్య .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat