ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాలు ..ఆ సంబంధం గురించి ఇంట్లో తన భర్తకు తెల్సిందని హత్యలు చేస్తున్న సంఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం ..చదువుతూనే ఉన్నాం .తాజాగా తమ మధ్య అక్రమ సంబంధం లేదని నిరూపించడానికి అత్యంత దారుణానికి పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులో వచ్చింది .
గుజరాత్ రాష్ట్రంలో రాజ్ కోట్ లో తన భర్త తమ పక్కనే ఉన్న ఇంటికి చెందిన యువతితో తన భర్త అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు అని ..అతని సచ్చీలత నిరూపించుకోవాలంటూ సలసల కాగిన నూనెలో ఆ యువతి చేతులను ,తన భర్త చేతులను పెట్టించింది .దీంతో ఆ ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి .అయితే ఆమె భర్తనే తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు అంటూ సదరు యువతి
ఆరోపిస్తుంది ..