ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీఎస్ అధినేత ,మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
మీరు ఒక లుక్ వేయండి ..అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా బీజేపీ నేత యడ్యూరప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం మూడు నెలలు కాదు రాధిక కుమారస్వామిను ముఖ్యమంత్రిగా ముప్పై ఏళ్ళు చూసుకుంటామని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ..