తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ,నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను `దరువు` వెబ్‌సైట్, కరణ్ కాన్సెప్ట్స్ ( సోషల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు కరణ్‌రెడ్డి ఈ రోజు మర్యాదపూర్వంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ .. దరువు ఎండీ కరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.డిజిటల్ జర్నలిజం, సోషల్ మీడియాలో `దరువు` ప్రత్యేకత తన దృష్టికి వచ్చిందని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మనమంతా భాగస్వామ్యం కావాలని కవిత సూచించారు.