భారతీయ, దక్షిణాది సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకున్న భామ బ్రునా అబ్దుల్లా. ఈ బ్రెజిలియన్ భామ మోడలింగ్ ఫీల్డ్ నుంచి వచ్చి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈమెకు ఇండియన్ సినిమాస్‌లో అవకాశాలు లభించడం లేదు. కానీ ఈ హాట్ గర్ల్ తన అభిమానులను మాత్రం అలరిస్తూనే ఉంది.
లేటెస్ట్ గా ”గ్రేట్ గ్రాండ్ మస్తీ”,” ఐ హేట్ లవ్ స్టోరీ” వంటి చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసింది హాట్ భామ బ్రునా అబ్దుల్లా. ఆ మద్య బ్రెజిల్ బీచ్ లో టూ పీస్ బికినిలో అందాలు ఆరబోసి .. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఈ అమ్మడి ఫొటోలో చుసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడి బికినీ తో ఇసుకలో పడుకొని ఫోటో పోజులు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాను మాధ్యమంగా చేసుకుని దూసుకుపోతోంది ఈ సెక్సీ సైరన్. ఈ పరంపరలో తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో ఈ భామ ఒక హాట్ పిక్‌ను పోస్టు చేసింది. బికినీలో దిగిన ఒక ఫుల్ పిక్చర్‌ను పోస్టు చేసింది బ్రునా. పొదుపైన దుస్తుల్లో కనిపిస్తూ బ్రునా టెంపరేచర్ పెంచుతోందని, ప్రింటెడ్ బికినీలో బ్రునా అదిరిపోయిందని అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 30 వయసు దాటినా ఈ అమ్మడు ఇంకా తగ్గని పరువాలతో పిచ్చెక్కిస్తుందని గుసగుసలాడుకుంటున్నారు జనాలు.