అలనాటి నటి ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా ..ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందా ..అవును అనే అంటుంది సోషల్ మీడియా .
అయితే కొంతమంది ఇలా నటి రాధిక శరత్ కుమార్ పై వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు .తనపై సోషల్ మీడియాలో
వస్తున్నా వార్తలపై స్పందించారు నటి రాధిక.ఆమె మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను అని ..చెన్నై లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను ..అందుకే తను బయట ఎక్కడ కన్పించడంలేదు అని వస్తున్నా వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని ఆమె తనపై వస్తున్నా ప్రచారాన్ని తిప్పికొట్టా
రు ..