త్వరలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ సతీమణి రాధిక కుమార స్వామీ ఒక ప్రముఖ కన్నడ నటి అనే విషయం తెల్సిందే .అయితే రాధిక తన పదహారో ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా ముప్పై సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం తన భర్త కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ క్రమంలో రాధిక సరికొత్త రికార్డును సొంతం చేస్కుంది .అయితే ఈ నెల పదమూడు .పంతొమ్మిది తారీఖుల మధ్య గూగుల్ లో ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తిగా రికార్డును సొంతం చేస్కున్నారు .
అయితే సహజంగా మన దేశంలో గూగుల్ ట్రెండ్స్ సెర్చింజన్లు కు సంబంధించి వంద పాయింట్స్ ఇస్తే అది అత్యున్నతమైన సెర్చ్ పదం .ఖతర్ లో అనూహ్యంగా ముప్పై పాయింట్లు ..యూఏ ఈలో ఇరవై రెండు,శ్రీలంకలో పంతొమ్మిది ,కువైట్ లో పద్దెనిమిది పాయింట్లను దక్కించుకొని సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది ..