ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా ఈ రోజు ఆదివారం ముంబై ఇండియన్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి ఎస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టుకు బౌలింగ్ అప్పజెప్పాడు.ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్లంకెట్ బరిలోకి దిగుతున్నారు అని తెలిపాడు అయ్యర్.
