ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన పడవ మునిగింది.దీంతో అందులో ఉన్న నలబై మంది గల్లంతయ్యారు .
పడవ ప్రమాదం జరగడం చాలా బాధాకరం .కానీ ఈ విషయం గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం విచారకరం.గోదావరి పడవ ప్రమాద సంఘటన మీద మాట్లాడకుండా రాజకీయాలు చేస్తూ ప్రభుత్వం మీద అనవసర విమర్శలు చేస్తూ శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేస్తున్నారు ఆయన దుయ్యపట్టారు.జిల్లాలో పాదయాత్ర చేస్తున్న కానీ గిరిజనులు చనిపోయిన పరమర్శించాకపోవడం బాధాకరమని ఆయన ఫైర్ అయ్యారు .