Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్: బీజేపీ కి పురందరేశ్వరి రాజీనామా..? వైసీపీలోకి నిజమా..?

బిగ్ బ్రేకింగ్: బీజేపీ కి పురందరేశ్వరి రాజీనామా..? వైసీపీలోకి నిజమా..?

దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామావు కుమార్తె మాజీ కేంద్రమంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడం తో దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన స్గతి తెలిసిందే. అయితే అటు కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీపై..ఇలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకతో రావడంతో.. పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పురందేశ్వరి తన సన్నిహితుల దగ్గర వాపోయారట.

ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన బిజెపి రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక హోదా విషయాన్ని పక్కనపెట్టి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత నష్టాలపాలు చేశారు. తమ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుతో కలిసి ఇష్టమొచ్చినట్లు దొంగనాటకాలు రాజకీయాలు ఆడారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వేజోన్ విషయంలో కూడా మొండిచెయ్యి చూపారు.దీంతో బిజెపి పార్టీ లో ఉన్న పురందేశ్వరికి ఈ పరిస్థితులు మింగుడుపడడం లేదు. మరోపక్క రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కూడా రాకపోవడంతో.. పార్టీ మారే ఆలోచనలో నేపద్యంలో వైసీపీ పార్టీలో కి వెళ్లాలని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. పురందేశ్వరి కూడా వైసీపీ పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జగన్ ఇటీవల కృష్ణా జిల్లా పేరును నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తానని చెప్పడం కూడా జరిగింది. దీంతో పురందేశ్వరి త్వరలో బిజెపి పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని అంటున్నారు పురందేశ్వరి సన్నిహితులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat