కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారు. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఎందుకంటే కర్ణాటక లో కాంగ్రెస్ సీఎం సిద్ద రామయ్యకు పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే చంద్రబాబు , చలసాని చౌదరి, కామెడీ హీరో శివాజీ చౌదరి బీజేపీ ని ఓడించండని ప్రచారం చేసారో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అవినీతి కుల పాలనను వ్యతిరేకిస్తున్న మిగిలిన కులాలు చంద్రబాబు మీద కోపంతో బీజేపీని గెలిపించరని పార్టీ అబిమానులు అంటున్నారు.అంటే చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు అని తేలి పోయింది.
అయితే ఈ గెలుపుతో కొంతమంది టీడీపీ మంత్రులకు గుండెళ్లో రైళ్లు పరుగేడుతున్నాయంట. ఎందుకంటరా కర్ణాటకలో కోటి మంది తెలుగు వారు ఉన్న చోట బీజేపీ ని ఓడించండి అని చంద్రబాబే ప్రచారం చేశారు. దీంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ ఏపీలో టీడీపీ నేతలు చేసిన అవినీతిని బయటపెట్టాలని సూచిస్తుందని తెలుస్తుంది. అమరావతి,పట్టుసీమ, ఐటీ స్కామ్స్, ల్యాండ్ స్కామ్స్, ఇసుక మాఫియా, దేశంలోనే సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు ఇలా ప్రతి అవీనీతిని బట్టబయలు చేయడానికి బీజేపీ రెడి అవుతుందంట. ఇది కాని జరగితే ఏపీలో ఖచ్చితంగా నలుగురు టీడీపీ మంత్రులు జైలుకి వెళ్లడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతందో