Home / ANDHRAPRADESH / హాట్ ఆర్టిస్ట్‌తో… టీడీపీ నేత హాట్ రొమాన్స్‌..!!

హాట్ ఆర్టిస్ట్‌తో… టీడీపీ నేత హాట్ రొమాన్స్‌..!!

హాట్ ఆర్టిస్ట్‌తో టీడీపీ నాయ‌కుడి జాలీ ట్రిప్‌. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న ఈ ఫోటోలు ఉన్న‌ది కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయ‌కుడిగా చెప్ప‌బ‌డుతున్న వ్య‌క్తితోపాటు స‌పోర్టింగ్ రోల్స్‌తో తెలుగు సినిమాల‌తోపాటు క‌న్న‌డ, తెలుగు సినిమాలు అడ‌పా, ద‌డ‌పా చేసే టీవీ క‌మ్ సినీ ఆర్టిస్ట్‌. ఇద్ద‌రూ క‌లిసి థాయ్‌లాండ్‌కు ప్రైవేటు ట్రిప్ మీద జాలీగా గ‌డిపేందుకు వెళ్లార‌ని సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. నిజానికి అక్క‌డ ఈ ఇద్ద‌రి క‌ల‌యిక ప్లాన్ చేసి వెళ్లారా..? లేక అనుకోకుండా జ‌రిగిందా..? అంటే.. నెటిజ‌న్లు మాత్రం రెండోదే అంటున్నారు.

see also : ల‌క్ష కోట్ల దొంగ.. చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డ‌మా..?

ఒక ప‌క్క కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడిప్పుడే ఇలాంటి వాటివ‌ల్ల మ‌ళ్లీ రేగే అవ‌కాశం ఉంది. నిజా నిజాలు నిర్ధారించుకోకుండా క్ష‌ణాల్లో వైర‌ల్ చేసే సోష‌ల్ మీడియా ఉన్న ప్ర‌స్తుత త‌రుణంలో సెల‌బ్రిటీలు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ఇలాంటి అపార్ధాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్ర‌తీ ఒక్క‌రికీ రెండేసి సెల్ ఫోన్లు ఉన్న త‌రుణంలో క్లిక్ మ‌నిపించ‌డానికి సెక‌న్ చాలు. అందుకే ఈ ఫోటోలు ఇంత ప్ర‌చారానికి నోచుకుంటున్నాయి. సినిమా గ్లామ‌ర్‌కు, రాజ‌కీయానికి సంబంధం ఉంద‌న్న విష‌యం బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియంది కాదు. అయితే, గుట్టుగా ఉండాల్సిన‌వి ఇలా బ‌య‌ట పెట్టుకుంటేనే అస‌లు ఇబ్బంది. మ‌రి ఈ ఫోటోలో ఉన్న‌ట్టు వారు అనుకోకుండా క‌లిశారో లేక‌.. ప్లాన్ ప్రకారం క‌లిశారో తెలీదు కానీ ప్ర‌చారం మాత్రం జోరుగా కొన‌సాగుతోంది. అందుకే పెద్ద‌లు ఊరికే అన‌లేదు.. త‌స్మాత్ జాగ్ర‌త్త అని.. చుట్టూ చూసుకోక‌పోతే ఇలాంటి ఇబ్బందులే వ‌స్తాయి మ‌రీ..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat