ఏపీలో గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమా .ఇటివల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ నేతలు చేస్తున్న దాడిని వైసీపీ అధినేత ఖండించిన సంగతి తెల్సిందే .
దీని గురించి మాట్లాడిన మంత్రి దేవినేని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన ఎదురైతే జగన్ ఉలిక్కిపడుతున్నాడు .వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నాడు .తనకున్న కొవ్వును కరిగించు కోవడానికి పాదయాత్ర చేస్తున్నాడు అని ఆయన ఫైర్ అయ్యారు ..