తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ క్యాంపస్ లో విదేశాంగ శాఖ IBM మధ్య డెక్కన్ డైలాగ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ సహాయ శాఖ మంత్రి వీకే సింగ్ తో పాటు రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
IT & Industries Minister @KTRTRS addressing the delegates at the inaugural session of #DeccanDialogue, a Conference on Economic Diplomacy for Development, organised by @ISBedu in association with @MEAQuery, Government of India. pic.twitter.com/5iEdDyIOb0
— Min IT, Telangana (@MinIT_Telangana) May 6, 2018
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు.హైదరాబాద్ నగరం రిచ్చెస్ట్ సిటీ అని విదేశాంగ సహాయ శాఖ మంత్రి వీకే సింగ్ అన్నారు.ఐటీతో పాటు చాలా రంగాలకు హైదరాబాద్ హబ్ గా మారిందని ఈ సందర్భంగా ప్రశంసించారు.దేశంలో ఉన్న ఆర్థిక వనరులను వినియోగిస్తే ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చెప్పారు .
MoS @Gen_VKSingh delivering the inaugural address at the #DeccanDialogue – Conference on Economic Diplomacy for Development at @isbedu today in Hyderabad. pic.twitter.com/HGTyVBFqhI
— Raveesh Kumar (@MEAIndia) May 6, 2018