Home / MOVIES / తన వీరాభిమానికి మహేష్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..

తన వీరాభిమానికి మహేష్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తనంటే ప్రాణమిచ్చే వీరాభిమానులు ఉన్నారు.ఇప్పటికే కొంత మంది తన వీరాభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..తాజాగా ఓ నవవధువును ఆశ్చర్యానికి గురిచేశాడు. సులేఖ అనే అమ్మాయి మహేశ్‌బాబు‌కు వీరభిమాని. ఆమె వివాహం ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం లో జరిగింది. అయితే కొత్త పెళ్లికూతురికి మహేశ్ బాబు నుంచి అనూహ్యంగా గ్రీటింగ్ కార్డు వచ్చింది. ఆ గ్రీటింగ్ కార్డుపై మహేశ్‌బాబు,తన సతీమణి నమ్రతల సంతకాలు ఉన్నాయి. దాన్ని చూసిన సులేఖ ఆనందానికి ఇక అవధుల్లేకుండా పోయాయి. ఒక్కసారిగా సులేఖ భావోద్వేగానికి లోనైంది.ప్రస్తుతం ఆ పెళ్లి, గ్రీటింగ్ ఫొటోలుసోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat