Home / TELANGANA / తడిసిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు..మంత్రి హరీష్

తడిసిన ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలపై మంత్రి హరీష్ రావు అధికారులను అప్రమత్తం చేశారు . మార్కెట్ యార్డులు, కోనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులు, కోనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్లు సందర్శించి… పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు . తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా చూడాలని …జిల్లా కలెక్టర్లుకు సూచించారు . మరోవైపు తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు మంత్రి హరీష్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat