నేటి ఆధునిక రోజుల్లో సొంత తల్లి తండ్రులు అనారోగ్యం పాలు అయితే పట్టించుకోని కొడుకులు,పిల్ల నిచ్చన మామకి వెన్ను పోటు పొడిచే అల్లుడ్లు ఉండే కాలం ఇది,సొంత స్నేహితులనే మోసం చేసే సమాజం ఇది అలాంటి వ్యక్తులు ఉన్న కాలంలో,ఎల్ కేజీ నుండే లక్షల లక్షల పిజ్ వసూలు చేస్తూ విద్య ను కూడా వ్యాపారం చేసి వందల కోట్లు సంపాదించి అదే డబ్బుతో రాజకీయాలలోకి వచ్చి పరోక్షంగా చట్ట సబలలో ప్రవేశించి మంత్రులుగా చలామణి అవుతూ పేద ప్రజల రక్తాన్ని పీల్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ….
See Also:మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఎప్పుడో చిన్నపుడు చదువు చెప్పిన గురువు ను గుర్తు పెట్టుకొని ఆయన పేరుతో స్కూల్ స్థాపించి , ఆ స్కూల్ ప్రాంగణంలోనే ఆయనకు విగ్రహం కట్టించి , ఒక్క రూపయి కూడా పిజు వసూలు చెయ్యకుండా , కార్పోరేట్ స్కూల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా( చెప్పాలి అంటే అంత కంటే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి ) ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ, చక్కటి ఆహ్లాద కర వాతావరణం లో కులం,మతం,ప్రాంతం, పార్టీలు అనే బేధాలు లేకుండా పేద వారు అయితే చాలు అడ్మిషన్ ఇచ్చి కొన్ని లక్షల మందికి విద్య దానం చెయ్యటుకు అయి మంచి ఉద్దేశ్యంతో నిర్మించిన స్కూలే శ్రీ వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ,ఈ స్కూల్ ను నిర్మించింది వైస్సార్ గారు.
See Also:Big Breaking News-టీడీపీ మాజీ నేత ఎంట్రీకి నో చెప్పిన జగన్…!
వైస్సార్ గారు మరణించిన తర్వాత కూడా ఎటువంటి మార్పులు చెయ్యకుండా తన తండ్రి ఏ ఉద్దేశ్యంతో అయి నిర్మించినారో అదే ఉద్దేశ్యంతో అంతఃకరణ శుద్దితో నేటికి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్ ను నడుపుతున్నారు.జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ స్కూల్ మీద ఉన్నటి వంటి ప్రేమ , తన తండ్రి మీద ఉన్నటి వంటి ఆప్యాయత ఎటువంటిది అంటే — ఒక్కసారి ఆ స్కూల్ పక్కన నుండి తన కాన్వాయ్ వెలుతుంటే ఆ బిల్డింగ్ కు బయట సైడు ఎదో పెయింట్ పోయి పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యామక్స్ పక్కకు ఒరిగినాయి అంట అది గమనించిన జగన్ అన్న ఆ స్కూల్ మేనేజ్ మెంట్ వారికి అప్పుడే ఫోన్ చేసి అవి బాగు చెయ్యండి అని చెప్పి మళ్ళీ 3 రోజులకు చేసినరా లేదా అని స్వయంగా పరిశీలించ డానికి వెళ్లినారు అది ఆయన కమిట్ మెంట్ , ఇంకా భారతి మేడం గారు అయితే పులివెందుల వెళ్ళితే ఆ స్కూల్ ను తప్పక సందర్షించి ఆకస్మిక తనిఖీలు చేసి పిల్లలతో ముచ్చటించంది రారు
See Also:వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఎదో ఒక విలేజ్ దత్తత తీసుకున్నాం అనీనో , పది మందికి చిన్న సహాయం చేసినందుకో , ఏదైనా సేవకార్యక్రమలు చేస్తా నే మొదటి పెజ్ లలో పబ్లిసిటీ వెపించుకునే రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు. కానీ తన సొంత పేపర్, సాక్షి మీడియా ఉన్న కూడా ఏ రోజు వాళ్ళు పబ్లిసిటీ చేసుకోలేదు ఈ స్కూలే కాదు ఇంకా చాలా సేవకార్యక్రమలు చేస్తున్న కూడా వాళ్ళు ఏ రోజు పబ్లిసిటీ కి తాపత్రయ పడలేదు అది వైస్సార్ కుటంబం … అందుకే ఆ కుటంబం మీద ప్రజలకు అంత నమ్మకం.. అని ఒక వార్తను జగన్ టీమ్ వైరల్ చేస్తుంది..