ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీ గూటికి రావడానికి ప్రణాళికలు వేస్తున్నారు .అందులో భాగంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు .రాష్ట్రంలో యలమంచిలి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టీడీపీ నేత కన్నబాబు గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే .
See Also:Big Breaking News-టీడీపీ మాజీ నేత ఎంట్రీకి నో చెప్పిన జగన్…!
తాజాగా అయన పార్టీ వీడకుండా బుజ్జగించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రయత్నాలు ఏమి ఫలించలేదు .వచ్చే నెల ఐదో తారీఖున వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వరసగా 2004,2009 సార్వత్రిక ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు .
See Also:వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
See Also:ఈ ఒక్క సంఘటన చాలు వైఎస్ భారతి ,జగన్ ఏమిటో చెప్పడానికి ..!