తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.ఈ ప్లీనరీ ఎన్నికలు ముందు జరుగుతుండటంతో టీ ఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుడా కీలక ప్రసంగం చేయనున్నారు.ఉదయం 10గంటల నుండి సాయత్రం 5గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీ లో భోజనాలు కూడా హైలెట్ కాబోతున్నాయి.మన తెలంగాణ రుచులతో 27 రకాల భారీ మెనూ రెడీ అయింది.
ప్లీనరీ మెనూ ఇదే..
మొత్తం 27 రకాల ఐటమ్స్, సుమారు 20వేల మందికి రెడీ చేస్తున్నారు.
- గ్రీన్ సలాడ్
- ఆనియన్ సలాడ్,
- ప్లెయిన్ పుల్కా,
- మటన్ బిర్యానీ,
- ధమ్ చికెన్ ఫ్రై,
- మటన్ షారువా,
- ముర్రెల ఫిష్ ఫ్రై,
- రొయ్యల ఫ్రై,
- మటన్ దాల్చా,
- ఎగ్ పులుసు,
- నాటు కోడి,
- వెజ్ బగారా రైస్,
- మిర్చి కా సలాన్,
- ప్లెయిన్ రైస్,
- ఆలు టమాటా కర్రీ,
- రంగాబావి యంజి దాల్,
- పప్పుచారు,
- పచ్చిపులుసు,
- పెరుగు చట్నీ,
- పెరుగు,
- అప్పడాలు,
- ఫైనాపిల్ ఫెర్నీ (స్వీటు),
- ఫ్లమ్ కేకు ఐస్ క్రీం,
- కట్ ఫ్రెష్ ఫ్రూట్,
- వాటర్ బాటిల్స్,
- కూల్ క్యాన్లు,
- స్వీట్ పాన్ – స్పెషల్ పాన్