Home / TELANGANA / తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం..మంత్రి హరీష్

తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం..మంత్రి హరీష్

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు.విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రతిపాదించిన ప్రయోజనాల కోసం ఎందుకు కాంగ్రెస్‌ పోరాటం చేయడం లేదని నిలదీశారు. రైతుబంధు పథకం అమలుపై సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో సమీక్షించిన ఆయన ఉమ్మడి జిల్లాలో రైతులకు రూ.750కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat