మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాటానికి మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్‌కు అయన సూచించారు. ఈ మేరకు పవన్‌కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు.ఆ లేఖ ఇదే..