ఆయన అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..అయితేనేమి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేవలం ఫ్లెక్సీ మీద టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో చినిగిందని పెదపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన గరికపాటి నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డాడు.ఇంతకూ అంతమంచి క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఇంకా ఎవరు మీరు అనుకునే అతనే ..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం
ఒక సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ ఉన్నతాధికారి మహిళ వరకు ..సామాన్య ప్రజల నుండి అధికారుల వరకు ఎవర్ని లెక్క చేయకుండా దాడులకు తెగబడే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ .అయితే ప్రభాకర్ దాడిలో గాయపడిన గరికపాటి నాగేశ్వరరావును వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ళా నాని ,ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ తో కల్సి పరామర్శించారు.
సంధ్య షాక్ న్యూస్.. జీవితా రాజశేఖర్ సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ..!
ఈ విషయాన్నీ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాం.బాధితులకు అండగా ఉండాలని సూచించారు.ఏ అవసరమున్న కానీ అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారని నాని బాధితుడు నాగేశ్వరరావుకు తెలిపి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ అక్కున చేర్చుకున్నారు .