Home / MOVIES / పవన్ కళ్యాణ్ ను ప్రేమించా -యంగ్ హీరోయిన్…

పవన్ కళ్యాణ్ ను ప్రేమించా -యంగ్ హీరోయిన్…

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రేమించాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్.ప్రస్తుతం ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు ఐదో వైఫ్ రెడీ అయిందని పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు .అసలు విషయానికి ప్రముఖ నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్
గురించి పోరాటం చేస్తున్న సంగతి విదితమే.దీని గురించి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో మహిళలకు ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులను ,కోర్టులను ఆశ్రయించడం ఉత్తమమని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో శ్రీరెడ్డి పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మహిళలకు అన్యాయం జరిగితే కోర్టులకు ,పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలని మాకు తెలియదా ..అయన సీనియర్ స్టార్ హీరో కదా ..అప్పుడెప్పుడో షూటింగ్ లో కర్రతో రెండు వందలమందిని కొట్టి ఆర్టిస్టులను కాపాడాను అని అంటున్న పవన్ కు ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారా ..అంతా దమ్ము లేదా అంటూ కొన్ని రాయలేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దీంతో పవన్ అభిమానుల నుండి ,ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖుల నుండి శ్రీరెడ్డిపై ఎదురుదాడి మొదలైంది.

అందులో భాగంగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ మాధవి లత మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ..అనుభవం ఉన్న వారిపై ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదు.మీరు లీగల్ గా వెళ్ళితే నేను కూడా సపోర్టు చేస్తాను ..కానీ ఇలా ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు .అప్పట్లో నేను పవన్ కళ్యాణ్ ను ప్రేమించాను అని చెబితేనే నాపై దాడి చేశారు ..అసభ్య పదజాలంతో విమర్శలు చేశారు అంటూ ఆమె వాపోయారు.ఇలా మాధవి లత అన్నారో లేదో కానీ నెటిజన్లు పైన చెప్పిన విధంగా పోస్టులు పెడుతూ పవన్ పై సెటైర్లు వేస్తున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat