టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ,మా అసోసియేషన్ మధ్య సయోధ్య కుదిరిన కానీ ఆమె ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా ఆమె మరోసారి అణుబాంబు పేల్చింది.అయితే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి పేరు వాడుకొని మహిళల జీవితాలను నాశనం చేస్తున్నవారి గురించి తన సోషల్ మీడియా ఖాతా ముఖ పుస్తకంలో పోస్టు
చేసింది.
ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ హీరో చిరంజీవి పేరు చెప్పుకొని ప్రముఖ ఎగ్జిక్యూటీవ్ నిర్మాత వాకాడ అప్పారావు ఇండస్ట్రీలోకి వచ్చే నటిమణులను లైంగికంగా వేధిస్తుండేవాడు ..వాకాడ అప్పారావు దాదాపు కొన్ని వందల మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు.ఆఖరికి పదహారు ఏళ్ళ వయస్సున్న బాలికలను కూడా వదలలేదు అని ఆమె
వాపోయారు.అంతే కాకుండా ఆమె చిరంజీవి గారు ఇలాంటి వారి ప్రోత్సహించకండి అని అంటూ చిరుకు విన్నపం చేసింది శ్రీరెడ్డి ..