Home / ANDHRAPRADESH / శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపిన వైఎస్‌ జగన్‌

శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపిన వైఎస్‌ జగన్‌

పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ ర్యాంకును సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్‌ బ్యాడ్మింటన్‌ చరిత్రలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను ప్రకాశ్‌ పదుకొనే తర్వాత తెలుగు వాడైన శ్రీకాంత్‌ సాధించినందుకు గర్వకారణంగా ఉందని జగన్ ప్రశంసించారు. శ్రీకాంత్‌ సాధించిన ఈ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.

ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించిన షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కు అభినందనలు, ఈ ర్యాంకు సాధించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం.#YSRCP #KidambiSrikanth

Posted by YS Jagan Mohan Reddy on Thursday, 12 April 2018

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat