Home / ANDHRAPRADESH / ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో

ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న లగడపాటి తాజా సర్వే..పక్కా ఆధారాలు దరువు చేతిలో

సర్వేల రారాజుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పేరొందిన విషయం తెలిసిందే.అయన చేయి౦చిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.ఆయన చేయి౦చిన సర్వే అంచనా ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సర్వే సందడి చేస్తుంది.మాజీ ఎంపీ లగడపాటి చేయి ౦చిన సర్వే అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ కథనం ప్రకారం లగడపాటి ప్రతి మూడు నెలలు లేదా ఆరు నెలలకు ఓ సారి సర్వే చేస్తారట.ఆ సర్వే ప్రకారం2019 ఎనికల్లో వైసీపీ ఘన విజయం సాధించి..టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని తేలిందట.అంతే కాకుండా రానున్న ఎన్నికల్లో వైసీపీకి 175 అసెంబ్లీ స్థానాల్లో 120 స్థానాలు గెలుస్తుందని.39 స్థానాలు టీడీపీ గెలుచుకొని ప్రతిపక్షంలో ఉంటుందని..జనసేన పార్టీ కి 16 సీట్లు వస్తాయని తేలింది. అయితే ఏ సర్వే ఫలితాలు వెల్లడైన రానున్న ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారని తేలడంతో.. వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఎవ్వరు గెలుస్తారని పలు రాష్ట్ర ,జాతీయ సర్వేలు చేశారు.అందులో ఎక్కువగా రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తాడని,ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని ఆ సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే.

Image may contain: 1 person, text

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat