ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఒకవైపు ఐదున్నర కోట్ల ఆంధ్రులు రోడ్లపైకి వచ్చి కొట్లాడుతున్నారు .మరోవైపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి దేశ రాజధాని ఢిల్లీ మహానగరం నడి బొడ్డున అమర నిరాహార దీక్ష చేస్తున్నారు .
గత ఐదు రోజులుగా వైసీపీ ఎంపీలు ,ఆ పార్టీ శ్రేణులు ఢిల్లీ లో చేస్తున్న అమర నిరాహార దీక్షకు ఇటు రాజకీయ అటు పలు వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్,వామపక్షాలు ,అన్నాడీఎంకే తదితర పార్టీలు ఎంపీల దీక్షకు మద్దతు కూడా ప్రకటించాయి.ఇలాంటి తరుణంలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరం లేదని తేల్చి పారేశారు .
మీరు ఒక లుక్ వేయండి .అధికార టీడీపీ పార్టీకి ఎంతగా ఏపీ ప్రజల సంజీవని అయిన స్పెషల్ స్టేటస్ మీద ఎంత గౌరవం ఉందో ..స్పెషల్ స్టేటస్ కోసం టీడీపీ నేతలు చేస్తున్న పోరాటాలు ఉత్తిత్తే అని అర్ధమవుతుంది ..ఏపీలో
అందరికి చేరే విధంగా షేర్లు కొట్టండి ..