Home / ANDHRAPRADESH / ప్రత్యేక హోదా కోసం..డోను ఏమ్మెల్యే బుగన్నఆధ్వర్యములో 1000 బైకులతో భారీ ర్యాలీ

ప్రత్యేక హోదా కోసం..డోను ఏమ్మెల్యే బుగన్నఆధ్వర్యములో 1000 బైకులతో భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్‌ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా ఏపీ మొత్తం వాయపక్షలతో సహా వైసీపీ నేతలకు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో బాగంగా ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు భారీగా స్వచ్చందంగా వచ్చి ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగ తెలుపుతున్నారు.

డోన్ ఎమ్మల్యే..బుగ్గన యువసేన భారీగా బైక్ ర్యాలీ
ఇదిలా ఉండగా.. ఆమరణ దీక్షకు దిగిన వైసీపీ ఎంపీలకు సంఘీభావంగా కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్డ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆద్వర్యంలో డోన్ లో సూమరుగా 1000 బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది డోన్ మొత్తం వైసీపీ జెండాలు పట్టుకోని టీడీపీ నేతలుకు షాక్ ఇచ్చారు. ఇంత జనం వైసీపీకే వస్తారు టీడీపీ డబ్బులు పంచిన రారు అని వాళ్లలో వాళ్లే అనుకుంటున్నట్లు సమచారం. ఎందుకంటే ప్రజలు అభిమానంతోనే టీడీపీ కంచుకోట అయిన డోన్ నియోజక వర్గాన్నివైసీపీ నేత ,ప్రస్తుత ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2014 ఎన్నిల్లో అఖండ విజయం సాదించాడు. దీంతో డోన్ మొత్తం వైసీపీ వైపు గాలి వీస్తుంది. బుగ్గనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేగాక ప్రత్యేక హోదా కోసం వైసీపీ పార్టీ చేస్తున్న పోరాటం మరింత ఉధృతం చేస్తున్నారు.హోదా సాధనే లక్ష్యంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగిన వైసీపీ ఎంపీలకు ప్రజలు బాసటగా నిలిచారు. పార్లమెంట్‌ వేదికగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేసి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన ఎంపీలకు సంఘీభావంగా తమ వంతు మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థులు యువకులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీ పాల్లొన్న వారిలో ప్యాపిలి మండల నాయకులు,బి రాంముర్తి,సోమశేఖర్,దివాకర్ రెడ్డి, రంగస్వామి, శ్రీనివాసులు రెడ్డి.డోన్ మండల జెడ్పీటీసీ నాయకుడు శ్రీరాములు , వైసీపీ నేతలు యు.మద్దిలేటి, యు.ఘని, యు.బాలమద్దయ్య, రామాంజినేయులు,అశోక్ .బేతంచర్ల మండల వైసీపీ నేతలు మల్లికార్జున, రామానాయుడు,రవి ,శ్రీను, మనోహర్ తదితరలు ఈ ర్యాలీలో పాల్లొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat