ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సొంత కుంపటిలోనే ఎదురుగాలి వీస్తుంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ,మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ఎదురుతిరుగుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి టీడీపీ సర్కారు మీద విరుచుకుపడ్డారు.
See Also:జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..!
సభలో మాట్లాడుతున్న రానున్న నాలుగు ఏళ్ళలో రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు ఎలా చేస్తారు.మీదగ్గర ఏవిధమైన ప్రణాళికలు ,వుహ్య రచనలు ఉన్నాయి .ఎటువంటి కార్యక్రమాలను అమలు చేస్తారు ఇలా తదితర అంశాల గురించి ఏకంగా అసెంబ్లీ సాక్షిగా బాబు ఎదుటే టీడీపీ సర్కారుపై ఎదురుతిరిగారు.అయితే గత కొంతకాలంగా ఎంతో తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే మోదుగుల త్వరలోనే వైసీపీ పార్టీ మారతారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే.
See Also:నడి రోడ్డు మీద శ్రీరెడ్డి చేసిన పనికి ..విప్పేసి మరి ..!
పార్టీ మారతారనే ప్రచారం గురించి బాబు ఆస్థాన మీడియా యెల్లో ఖరారు చేసిన కానీ తనపై వస్తున్నా పార్టీ మార్పు వార్తలను మోదుగులు ఖండించలేదు.తాజాగా ఆయన అసెంబ్లీ సాక్షిగా అది బాబు ఎదుటే విరుచుకుపడటం వెనక ఆయన త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే గతంలో అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తానని బాబు మోదుగులకు హ్యాండ్ ఇచ్చిన సంగతి తెల్సిందే ..