శ్రీరెడ్డి గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న పేరు.క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఇండస్ట్రీకి చెందిన లైట్ మ్యాన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ..క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరి పేర్లను లీకు చేస్తూ ఈ ముద్దుగుమ్మ పెను సంచలనం సృష్టిస్తుంది.
See Also:తెరపైకి డ్రగ్స్ కేసు-స్టార్ హీరో ,స్టార్ దర్శకుడిపై కేసు నమోదు ..!
సోషల్ మీడియా ,ట్విట్టర్ ,యూట్యూబ్ ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అందర్నీ హడాలేత్తిస్తుంది.ఈ క్రమంలో శ్రీరెడ్డి తాజాగా మరో సంచలనానికి కేంద్ర బిందువైంది.అందులో భాగంగా ఇండస్ట్రీలో తెలుగు వారికీ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ తో ఆమె బంజారాహిల్స్ లో నడి రోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శనగా కూర్చొంది.
See Also:చంద్రబాబుకి ఏడుగురు మంత్రులు బిగ్ షాక్ ..!
విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని ఆమెను అరెస్టు చేశారు.అనంతరం శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో తెలుగువారికే అవకాశాలు ఇవ్వాలి ..లేకపోతే ఈ ఉద్యమాన్ని జాతీయ ,అంతర్జాతీయంగా తీవ్రతం చేస్తాను అని ఆమె తెలిపారు ..
See Also:జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..!