మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,సమంత హీరోయిన్ గా ప్రకాష్ రాజ్ ,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా విడుదలైన మూవీ రంగస్థలం .ఇటివలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ ఇప్పటివరకు మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై కోట్ల రూపాయలను కొల్లగోట్టిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.కేవలం ఏడు అంటే ఏడు రోజుల్లోనే అత్యధిక వసూలును సాధించిన తొమ్మిదో మూవీగా చరిత్ర సృష్టించింది .ఇప్పటివరకు రంగస్థలం,సరైనోడు,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ ,అత్తారింటికి దారేది ఇలా సినిమా వసూలు పరంగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు .