Home / SLIDER / విడాకులిచ్చి తనతో వచ్చేయమని మాజీ ఎంపీ వేధింపులు ..!

విడాకులిచ్చి తనతో వచ్చేయమని మాజీ ఎంపీ వేధింపులు ..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.హైదరాబాద్ మహానగరానికి చెందిన రామకృష్ణన్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనకు విడాకులిచ్చి
వచ్చేయమని వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్ మహానగరంలో 497, 504, 506 సెక్షన్ల   కింద పోలీస్ కేసు నమోదు చేశారు.

పోలీసులు చెప్పిన సమాచారం మేరకు జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉంటున్న రామకృష్ణన్ గత ఇరవై ఆరు ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నారు.కానీ అతని సతీమణి సుజాత కూడా అక్కడే ఉండేవారు.అయితే 2014లో హైదరాబాద్ మహానగరానికి తిరిగొచ్చారు.ఈ క్రమంలో మాజీ ఎంపీ నామా తరుచుగా వారింటికి వస్తుండేవారు.ఈ నేపథ్యంలో గత ఏడాది తరచూ తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడేవాడు ..ఈక్రమంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు అని ఆయన తెలిపారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat