Home / ANDHRAPRADESH / ప్రధానిగా రాహుల్ చేసే తొలి సంతకం దీని మీదే..!

ప్రధానిగా రాహుల్ చేసే తొలి సంతకం దీని మీదే..!

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అంటే తడుముకోకుండా టక్కున చెప్పే పేరు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.అయితే రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధాన మంత్రి అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకిస్తామని చెప్పి ఇటు రాష్ట్రంలో టీడీపీ సర్కారు అటు కేంద్రంలో అధికారంలో
ఉన్న బీజేపీ సర్కారు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశాయి .

అయితే త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరగనున్న తిరుపతి బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ..ప్రధానిగా రాహుల్ గాంధీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఫైల్ పై మొదటి సంతకం చేస్తారు .ఇదే అంశం గురించి ఇప్పటికే ఇటివల ఏఐసీసీ సమావేశంలో తీర్మానం చేశారని ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat