విజయ మాల్యా దేశంలోని ప్రముఖ బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త .అయితే విజయ మాల్యా దేశం విడిచిపోవడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో ప్రముఖ నెటిజన్ @
Praveen Sai Vittal RachaMallu
అని యువకుడు పెట్టిన పోస్టు యధాతధంగా మీకోసం ..
విజయమాల్యా ని తప్పించింది
ముమ్మూటికి ?చంద్రబాబే?
?9 వేల కోట్లకి బ్యాంకుల్ని ముంచి
విదేశాలకి పారిపోవటానికి
విజయమాల్యాకి సహకరించేదెవరు?
సొంత విమానాలని వదిలేసి
“”జెట్ ఎయిర్వేస్”” లో ఎందుకు పారిపోయాడు ?
?దేశం విడిచి వెళ్ళిపోతున్న
విజయమాల్యాని
కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ
దగ్గరుండి ఎందుకు పారిపోవటానికి ఏర్పాట్లు చేసింది ? ఈ మొత్తం తతంగం వెనుక ఎవరున్నారు ?
అసలు మార్చి 2 ,2016 న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో
ఏమి జరిగింది ?
?విజయమాల్యా పారిపోయిన రోజు
అసలు ఏమి జరిగిందో ఒకసారి పరిశీలించండి..
దేశంలోని ఏ విమానాశ్రయమైనా
కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ
ఆధ్వర్యంలో నడుస్తాయి..
దానికి మొన్నటివరకు అధిపతిగా ఉన్నది
తెలుగుదేశం పార్టీకి చెందిన ?అశోక్ గజపతిరాజు?
?విజయమాల్యా చాలా తెలివిగా
చంద్రబాబు ఇచ్చిన సహకారంతో
అశోక్ గజపతిరాజు ఆదేశాల మేరకు
సొంత జెట్ ని వదిలేసి
జెట్ ఎయిర్వేస్లో వెళ్ళిపోయాడు..
మొత్తం తతంగం నడిపింది
విమానశాఖ మంత్రి ద్వారా చంద్రబాబే…
?జెట్ ఎయిర్వేస్లో ఆఖరి నిమిషంలో
విజయమాల్యాకి టికెట్ బుక్ చేసారు..
విజయమాల్యా తోపాటు
ఒక మహిళా కూడా కలిపి ఇద్దరికి
కేవలం 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసారు .
?అర్థరాత్రి 12 గంటలకి విజయమాల్యా
ఒక మహిళతో కలిసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి వచ్చాడు..
మొత్తం 11 సూటుకేసులు
(ఇది 7 గురు లగ్గేజికి సమానం )వెంట తెచ్చాడు..
ఈ లగ్గేజిని ఎక్కడా కనీసం తనిఖీ కూడా చేయలేదు..
?విజయమాల్యాని కానీ
ఆయన తెచ్చిన 11 సూట్కేసులుని
కూడా ఎక్కడా సెక్యూరిటీ చెక్ కూడా చేయలేదు..
?విజయమాల్యాని ఎయిర్పోర్ట్ అధికారులే
స్వయంగా రిసీవ్ చేసుకొని
వీఐపీ లాంజ్ లో సెపరేట్ రూమ్ లో ఉంచారు..
అక్కడ ఆయనకి కాఫీ ఇచ్చి సపర్యలు చేసారు..
–అక్కడే విమాన మంత్రిత్వ శాఖ
అధికారులుకూడా వచ్చి మాల్యాని కలిసారుg.
లగ్గేజిని ఎక్కడా తనిఖీ చేయకుండా
నేరుగా విమానంలో పెట్టేసారు..
–సరిగ్గా గంటసేపు అక్కడే గడిపిన మాల్యా
విమానం బయలుదేరే టైంకి
బయటకి వచ్చి నేరుగా ఫ్లైట్ లోకి వెళ్ళిపోయాడు..
?విజయమాల్యా టికెట్ బుక్ చేసిన
దగ్గరనుండి ఎయిర్పోర్ట్ కి వచ్చేవరకు,
అక్కడ కాసేపు సేదతీరి విమానం ఎక్కేవరకూ
అంతా గోప్యంగా ఉంచారు..
ఈ తతంగం అంతా మంత్రి అశోక్ గజపతిరాజు
ఆఫీస్ నుండి నడిపారు..
?కేంద్రమంత్రి ఆదేశాలు ఉండటంతో
ఎయిర్పోర్ట్లో ఎవ్వరూ అడ్డగించటం కానీ
కనీసం అందరినీ తనిఖీ చేసినట్లు
తనిఖీ కూడా చేయలేదు..
?చంద్రబాబు ఆదేశాలతో విమానశాఖ మంత్రి
అశోక గజపతిరాజు దగ్గరుండి
అన్ని ఏర్పాట్లు చేసి దేశం దాటించారు .
https://www.google.com/…/vijay-mallyas-great-escape-via-del…
??మాల్యాని లండన్ లో కలిసిన చంద్రబాబు??
?మాల్యా పారిపోయిన
సరిగ్గా పదిరోజులుకి చంద్రబాబు లండన్ వెళ్ళాడు . మార్చి 2 న మాల్యా వెళ్తే మార్చి 11 న
చంద్రబాబు లండన్ వెళ్ళాడు..
చంద్రబాబు లండన్ పర్యటన గురించి
ప్రభుత్వం విడుదల చేసిన జీవో చూడండి .
జీవో నెం :- G.O.RT 567
తేదీ :- 10/03/2016 .
రాజధాని కోసం పెట్టుబడులు పేరుతో
చంద్రబాబు లండన్ వెళ్ళాడు..
అక్కడ నుండి ఒక్కరూపాయి వచ్చింది లేదు..
అసలు వెళ్ళింది మాల్యాని కలవటానికి ,
మాల్యాని కలవటంతోపాటు
తన దోచుకున్న డబ్బుని అక్కడే వివిధ బ్యాంకులలో నల్లధనం రూపంలో దాచుకోవటానికి వెళ్ళాడు
?( చంద్రబాబు నల్లధనం
అంతా బి ర్ శెట్టి ద్వారా
మనీ లాండరింగ్ చేస్తున్నాడు )?
బి ర్ శెట్టి ద్వారా చంద్రబాబు నల్లధనాన్ని ఎలా తరలిస్తున్నాడో నేను గతంలో రాసిన పోస్ట్ —
దుబాయిలో చంద్రబాబు నల్లధన కేంద్రం — పూర్తి ఆధారాలతో ————————————————–పూర్తిగా చదవండి…
Posted by Mani Annapureddy on Monday, 15 January 2018
?విజయమాల్యా దగ్గర డబ్బు తీసుకొంది
ముమ్మూటికీ నిజం .
2014 ఎన్నికలలో చంద్రబాబు
చిత్తూర్ జిల్లాలో వోటర్లకి
పంచిన డబ్బులు కూడా
విజయమాల్యా సమకూర్చినవే .
ఈ డబ్బంతా మరో లిక్కర్ కింగ్
ఆదికేశవులు కుటుంభం ద్వారా చంద్రబాబుకి చేరాయి..
?ఒక్క విజయమాల్యా మాత్రమే కాదు
35 వేల కోట్లకి బ్యాంకుల్ని ముంచి
దేశం విడిచి పారిపోయిన
నీరవ్ మోడీ వెనుక కూడా చంద్రబాబే ఉన్నాడు..
నీరవ్ మోడీతో చంద్రబాబుకి ఉన్న
వ్యాపారలావాదేవిలనీ రేపు బయటపెడతాను.. Mani Annapureddy వాల్ నుండి యధాతధంగా..అని పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..మీరు ఒక లుక్ వేయండి ..