అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పోయే కాలం దగ్గరపడిందట. ఈ మాటనే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఇవాళ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఉదయం మంచచిమీద నుంచి లేచినప్పట్నుంచి, మళ్లీ రాత్రి మంచం ఎక్కేదాక ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబుపై ఇప్పటి చేసిన విమర్శలను నిరూపించగలవా..? అంటూ వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు.
see also : వైఎస్ జగన్.. ఓ పెద్ద దద్దమ్మ..!!
వైసీపీకే ఓట్లు వేయమంటే వైఎస్ జగన్ ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారం చేపట్టారని, ప్రజలెవ్వరూ కూడా జగన్ మాటలను విశ్వసించడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదానే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన చేస్తుంటే వైఎస్ జగన్ మాత్రం సీఎం పీఠం కోసం పాకులాడుతూ ఏపీలోనే తిరుగుతున్నారన్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు కూడా చంద్రబాబుకు సహకరించాలని కోరారు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.