Home / ANDHRAPRADESH / ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు పడిన తోలిబీజం ..!

ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు పడిన తోలిబీజం ..!

కర్నూల్ జిల్లాలో వైసీపీ బలాన్ని నిరుపించుకోవాడికి రెడి అవుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన 6 మంది నాయకులు టీడీపీలోచేరారు. అయిన వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే ఏపీలో అత్యదిక సీట్లు గెలిచింది కూడ ఇక్కడే..అంటే వైసీపీ అనే కదా. కేవలం చంద్రబాబు వందల కొట్లు ఆశ చూపి టీడీపీలోకి లాకున్నారు తప్ప నేతలు కు అసలు తెలుగు దేశంలోకి ఇష్టం లేదు. ఉదాహరణ జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఇటివల మీడియా ముందు బల్లగుద్ది మరి చెప్పాడు. నాకు డబ్బు ఆశ చూపితే టీడీపీలో చెరాను అని. ఇలా అందరు ఆశపడి వెళ్లినవారే అన్నారు ఆయన. అంతేగాక మొన్నటి ఉపఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేసిన వైసీపీ నేత,మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జోరు పెంచారు. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ణ్యా మళ్ళీ జోరు పెంచారు. ఆళ్ళగడ్డలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ, మంత్రి భూమా అఖిలప్రియపై తిరుగుబాటు లేవదీసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్ధితులను చూస్తే వచ్చే ఎన్నికల్లో ఇటు ఆళ్ళగడ్డ అయినా అటు నంద్యాలలో అయినా టీడీపీ అభ్యర్ధులు గెలుపు అంత ఈజీ కాదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఏవి చేసిన ప్రకటన జిల్లా పార్టీలో సంచలనంగా మారింది.

కారణాలేవైనా కానీ వచ్చే ఎన్నికల్లో ఏవి కూడా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఏవితో వివాదం వల్ల భూమా కుటుంబానికి సమస్యలు మొదలైనట్లే. ఎప్పుడైతే మంత్రిపై ఏవి తిరుగుబాటు చేశారో వెంటనే శిల్పా రంగంలోకి దిగుతున్నట్లు సమచారం. నంద్యాల నియోజకవర్గంలో తన మద్దతుదారులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. టీడీపీలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎన్నికలు కూడా ఎంతో దూరం లేవు కాబట్టి మండలాల వారీగా మద్దతుదారులతో శిల్పా తాజాగా భేటీలు నిర్వహిస్తున్నారు. టీడీపీలో మొదలైన ముసలం వల్ల ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచితీరాలని శిల్పా ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు. అంతేగాక దెబ్బకు దెబ్బ కోట్టాలని కర్నూల్ జిల్లా నేతలతో అన్నారంట. నంద్యాల్లో ఎలా గెలిచారో అందరికి తెలుసు..గెలుపు అంటే ఏమిటో 2019 నేను గెలిచి చూపిస్తా అని శిల్పా మోహన్ రెడ్డి అన్నట్లు తెలుస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat