ఏపీ అధికార పార్టీ టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ తోట నరసింహం సతీమణి అయిన తోట వాణి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ బాటలో నడుస్తున్నారా ..ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటుగా విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అలుపు ఎరగని పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది.
sEE aLsO:V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?
ఈ తరుణంలో వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు ఈ నెల ఆరో తారిఖు లోపు కేంద్రం దిగి రాకపోతే తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా అమరనిరహరణ దీక్షకు దిగుతామని ప్రకటించేశారు.ఈ వార్తలపై స్పందించిన తోట వాణి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి అనుమతితో ప్రత్యేక హోదా సాధన కోసం అమరానిరహరణ దీక్ష చేస్తా అని ఆమె ప్రకటించారు .
sEE AlSo:విజయ్ మాల్యాను కల్సిన చంద్రబాబు ..!
అయితే ప్రజలేసిన ఓట్ల ద్వారా గెలుపొంది లోక్ సభలో కూర్చొన్న ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయకుండా అధికారం కోసం తెగ ఆరాటపడుతుంటే మరోవైపు వాళ్ళ సతీమణి లు ఇలా ముందుకు రావడం నిజంగా ఆనందించాలసిన విషయం ..ఇది అంత వైసీపీ శ్రేణులు గత నాలుగు ఏండ్లుగా జగన్ నాయకత్వంలో చేస్తున్న పోరాటాలు ఫలితమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నారు ..!
sEE ALsO:ఏపీలో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే.. పక్క సమచారం ఇదే..!