ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాలు విసిరారు.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదకూరపాడు నియోజకవర్గంలో మాట్లాడుతూ ఇటివల ఎమ్మెల్యే అనే మూవీ విడుదలైంది.
ఈ మూవీలో కింద ట్యాగ్ లైన్ ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి .కానీ ఇక్కడ నియోజక వర్గ ఎమ్మెల్యే ట్యాగ్ లైన్ లో మాములు ,లంచాలు,తీసుకునే అబ్బాయి అని ఆయన హేద్దేవా చేశారు.జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తను ఎమ్మెల్యేగా నియోజక వర్గంలో అవినీతి చేసి ఉంటె నిరూపించాలని ..లేకపోతే రాజకీయ సన్యాసం చేయాలనీ ఆయన సవాలు విసిరారు ..