తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు యావత్తు జర్నలిస్టు సమాజం ఫిదా అయింది.మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్ ఛానల్ సీనియర్ సబ్ ఎడిటర్ కరీం సతీమణి రేహానా భేగం చికిత్స నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు.మొత్తం మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇప్పించి కరీం సతీమణికి చికిత్స అందించేలా కృషి చేశారు .అయితే మంత్రి తన దృష్టికి రాగానే స్పందించిన తీరుకు ..చూపిన చొరవకు యావత్తు జర్నలిస్టు సమాజం ఫిదా అయిందని టీయూడబ్ల్యూజే మీడియాకు తెలిపింది ..
