Home / MOVIES / మూడు కాదు 30 చేసుకుంటాడు..”మీకెందుకు”.. న‌టి అపూర్వ‌..!!

మూడు కాదు 30 చేసుకుంటాడు..”మీకెందుకు”.. న‌టి అపూర్వ‌..!!

అవునండీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు..”మీకెందుకు”.. న‌టి అపూర్వ‌..!! సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టి అపూర్వ సంచ‌ల‌న కామెంట్ చేసింది. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌టి అపూర్వ మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి సంబంధించిన‌, అలాగే, కాస్టింగ్ కౌచ్ గురించి, తెలుగు యువ న‌టులు శ్రీ‌రెడ్డి, గాయ‌త్రి గుప్తాల గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చింది.

see also : వాళ్లు క‌నిపిస్తే చెప్పుతో కొట్టండి..!!

అయితే, ఇంటర్వ్యూలో భాగంగా న‌టి అపూర్వ మాట్లాడుతూ.. సినీ ఇండ‌స్ర్టీలో నాకు మొద‌ట మ‌ధ‌ర్ క్యారెక్ట‌ర్స్ ఇచ్చేవారు. కానీ, కొంత‌మంది డైరెక్ట‌ర్ నా ఫిజిక్‌ను చూసి, నీవు చాలా చిన్న‌దానివి క‌దా..! నీకు మ‌ధ‌ర్ క్యారెక్ట‌ర్ చేయాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చింది..? అన్నార‌ని, ఆ డైరెక్ట‌ర్స్ వ‌ల్ల అప్ప‌ట్నుంచి గ్లామ‌ర్ పాత్ర‌లు చేసేందుకు మొగ్గుచూపాను. ఇప్పుటికే నేను వంద సినిమాల్లో న‌టించాను. ప్ర‌స్తుతం నాకు సినిమా అవ‌కాశాలు త‌గ్గాయి. నా వ‌ద్ద చాలా డ‌బ్బే ఉందంటూ చెప్పింది న‌టి అపూర్వ‌.

see also : స్పీక‌ర్ కోడెల‌కు కోలుకోలేని దెబ్బ..ఇద్ద‌రు టీడీపీ నేత‌లు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి మీ అభిప్రాయం అంటూ యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు న‌టి అపూర్వ మాట్లాడుతూ.. ఉదాహ‌ర‌ణ‌ను చెప్పింది. ఇప్పుడు మా ఇంటికి పెయింటింగ్ అంతా పోయింది. నాకు అవ‌స‌ర‌మైతే కొత్త పెయింట్స్ వేయిస్తాను. లేకుంటే కొత్త ఇల్లు కొనుక్కుంటాను. అంతేకాని, ఎవ‌రో ఏదో చెప్పార‌ని, నేను మా ఇంటిని నాకు ఇష్టం లేకుండా మార్చ‌ను క‌దా అంటూ ఎదురు ప్ర‌శ్నించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా అంతే, అత‌నేదో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడ‌ని, వారి భార్య‌లు వ‌చ్చి మిమ్మ‌ల్ని అన్నం పెట్ట‌మ‌ని అడ‌గ‌లేదు క‌దా..! అని పేర్కొంది. మ‌నం సంతోషం కోసం చేసేది, ఇంకొక‌ర్ని బాధ‌పెట్ట‌క‌పోతే చాలు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేసింది న‌టి అపూర్వ‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat