ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారు.ఈ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన లోక్ సభలో అది నుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.
See Also:ఆనం బ్రదర్స్ కు బిగ్ షాక్-విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..!
సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ తన సీట్లో ఆశీనులు కాకముందే తమిళ నాడుకు చెందిన అన్నాడీఎంకే సభ్యలు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో వీ వాంట్ కావేరో వాటర్ బోర్డు అంటూ పెద్దేత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళారు.ఈ క్రమంలో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు సీఎం రమేష్ .
See Also:జగన్ చేత కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సమస్య ..విన్న వెంటనే ..!
గతంలో తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి విదితమే .ఇటివల జరిగిన ఏపీలో మూడు స్థానాలకు టీడీపీ తరపున సీఎం రమేష్ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందారు.అయితే వచ్చే నెల ఏప్రిల్ రెండో తారీఖుతో తెలంగాణ తరపున ఎంపీ పదవీ కాలం ముగియనుండటంతో ఈ రోజు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు ..